Single Photos To Group Photo Convert In Gemini ai

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే

విడివిడిగా ఉన్న మీ ఫ్యామిలీ ఫొటోస్ మరియు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఫొటోస్ లేదా మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫొటోస్ కలిపి ఒకే ఫోటోల చేసుకోవడానికి జెమినీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

జెమిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.

CLICK HERE

జెమిని యాప్ లో ముందుగా అకౌంట్ అయితే మీ గూగుల్ అకౌంట్ ని ఉపయోగించి క్రియేట్ చేసుకోండి.

ఇక్కడ కనిపిస్తున్న Prompt ని కాపీ చేసుకోండి

Generate a realistic South Indian family group photo with I send u above all members. Use the same outfits from the uploaded photos. Place younger members in the front and older members (like parents) behind them. One elder can gently place their hand on the younger’s shoulder. Set the scene in a traditional photo studio with soft lighting and a curtain or plain background. Everyone should be smiling and looking at the camera. Keep the style authentic, respectful, and culturally South Indian.

జెమిని యాప్ లో ఎవరి ఫొటోస్ అయితే కలిపి ఒకే ఫోటోలు రావాలి అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసి పైన కనిపిస్తున్న పేస్ట్ చేయండి. కొన్ని సెకండ్లలోని గ్రూప్ ఫోటోగా కన్వర్ట్ చేసి ఇస్తుంది.

న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన All Educational Updates అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి
https://t.me/alleducationalupdates1SI

మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలా ఏవైనా గాని చాలా అంటే చాలా తక్కువకే కొనాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://t.me/KbrGowthamDeals