ఫ్రెండ్స్ మీరొక మంచి ట్రిమ్మర్ కొనాలనుకుంటున్నారా..!( How To Choose Right Trimmers In Telugu ) ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. మీరు ఎవరి సహాయం లేకుండా సొంతంగా ఒక మంచి ట్రిమ్మర్ ని కొంటారు మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి మంచి ట్రిమ్మర్ మీరే సలహా ఇస్తారు..
1) ట్రిమ్మర్ కొనాలనుకుంటే ట్రిమ్మర్ రకాన్ని ఎంచుకోండి..
ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ట్రిమ్మర్స్ ఉన్నాయి. మీ ఉపయోగాన్ని బట్టి.
- Hair Trimmers : మీ జుట్టును ట్రిమ్ చేసుకోవడాని ఈ రకపు ట్రిమ్మర్ని ఉపయోగిస్తారు.
- Beard Trimmers : మీ గడ్డం ట్రిమ్ చేసుకోవడానికి ఈ రకపు ట్రిమ్మర్ని ఉపయోగిస్తారు.
- Nose & Ear Trimmers: మీ చెవిలోని వెంట్రుకలను ముక్కులోని వెంట్రుకలను తొలగించడానికి ఈ రకపు ట్రిమ్మర్ని ఉపయోగిస్తారు.
- Eye Brows Trimmers : కనుబొమ్మల వెంట్రుకలను తొలగించడానికి ఈ రకపు ట్రిమ్మర్ని ఉపయోగిస్తారు.
- Bikins Trimmers : ఈ రకపు ట్రిమ్మర్లు ఎక్కువగా మహిళలు ఉపయోగిస్తారు. సున్నితమైన ప్రదేశంలో వెంట్రుకలను తొలగించడానికి ఈ ట్రిమ్మర్లు ఉపయోగపడతాయి
- పూర్తి షేవింగ్ కోసం Foil and Rotary Trimmers నీ ఉపయోగిస్తారు
2) Corded And Cordless Trimmers
మీకు వైర్ తో నడిచే ట్రిమ్మర్ ( cord trimmer ) కావాలా.! లేదా వైరు లేకుండా ( cordless trimmer) ఉపయోగించే ట్రిమ్మర్ కావాలా.! లేదా వైరుతో మరియు వైరు లేకుండా ఉపయోగించే హైబ్రిడ్ ట్రిమ్మర్ కావాలా నిర్ణయించుకోండి.
3) Type Of Blade
ట్రిమ్మర్ లో చాలా రకాల బ్లేడ్స్ ఉంటాయి అందులో స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ కానీ సిరామిక్ బ్లేడ్ ట్రిమ్మర్స్ చాలా బాగుంటాయి. ఇవి చాలా పదునుగా ఉంటాయి తుప్పు పట్టవు
4) Battery Charge & Runtime
ట్రిమ్మర్లు బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి బ్యాటరీ చార్జింగ్ టైం run టైం తెలుసుకోండి ఉదాహరణకు : ఒక గంట చార్జింగ్ చేస్తే రెండు గంటలు ఉపయోగించవచ్చు. లేదా ఐదు గంటలు చార్జింగ్ చేస్తే 30 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు . ఈ విధంగా ఉంటుంది వీటిని చెక్ చేసుకోండి
5) Trimming Length Settings
ట్రిమ్మర్ యొక్క లెంగ్త్ సెట్టింగ్స్ తెలుసుకోండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కొంతమంది వాళ్ళ గడ్డంను 0.5 mm లో కట్ చేసుకోవాలనుకుంటారు అప్పుడు మీరు 5 లెన్త్ సెట్టింగ్ పెట్టుకోవచ్చు. మరి కొంతమంది వాళ్ళ గడ్డం పొడవును 1.5 mm పొడవు పెట్టుకోవాలనుకుంటారు అప్పుడు మీరు 20 lenth సెట్టింగ్ పెట్టుకోవచ్చు.. ఈ లెంగ్త్ సెట్టింగ్స్ మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ గడ్డంని అంత స్టైలిష్ గా తీసుకోవచ్చు
6 ) warranty
వారింటి కూడా చెక్ చేసుకోండి చాలా ట్రిమ్మర్ కంపెనీలు ఒక సంవత్సరం వరకు వారంటీ ఇస్తాయి. మరికొన్ని కంపెనీలు రెండు సంవత్సరాలు కూడా ఇస్తాయి
ఈ ట్రిమ్మర్ల కొనుగోలు గైడ్ గురించి ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి.
మీరు మంచి ట్రిమ్మర్ కొనాలనుకున్న మీకేమైనా సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
https://t.me/kbrgowtham
How To Choose Right Trimmers In Telugu
Friends, do you want to buy a good trimmer..! Read this article in full. You will buy a good trimmer on your own without anyone’s help and if someone asks you for a good trimmer you will advise them.
1) Select the type of trimmer if you want to buy a trimmer.
There are many types of trimmers in the market today. Depending on your usage.
Hair Trimmers: These types of trimmers are used to trim your hair.
Beard Trimmers: This type of trimmer is used to trim your beard.
Nose & Ear Trimmers: These types of trimmers are used to remove hair from your ears and nose.
Eye Brows Trimmers: This type of trimmer is used to remove eyebrow hairs.
Bikins Trimmers : These types of trimmers are mostly used by women. These trimmers are useful for removing hair in sensitive areas
Foil and Rotary Trimmers are used for a close shave
2) Corded And Cordless Trimmers
Do you need a cord trimmer? Or do you want a cordless trimmer? Or decide whether you want a hybrid trimmer that can be used both corded and cordless.
3) Type Of Blade
There are many types of blades in trimmer including stainless steel blade but ceramic blade trimmers are very good. They are very sharp and do not rust
4) Battery Charge & Runtime
As the trimmers run on battery, know the battery charging time, for example: If you charge for one hour, you can use it for two hours. Or if charging for five hours can be used for 30 minutes. Check these out like this
5) Trimming Length Settings
Know the trimmer’s length settings. Why these are useful is that some people want to cut their beard in 0.5 mm then you can set the 5 length setting. And some people want to keep their chin length 1.5 mm long then you can set 20 length setting.. The longer this length setting you have the better. Because you can take your beard so stylishly
6) Warranty
Check theirs too Most trimmer companies offer a one-year warranty. Some companies even give two years
best trimmer for men,best trimmer,trimmer,philips trimmer,best trimmer under 1000,beard trimmer,best trimmers for men,best trimmer under 2000 telugu,best trimmer under 1000 telugu,best trimmers for men in india,best trimmer under 500,best trimmer under 1500,trimmer for men,tech in telugu,trimmer unboxing,trimmer review,best trimmer in india,best trimmers,trimmer buying guide,best trimmers for men under 1000,best trimmer for men 2023,