Social Media Videos Download App | Insta, YouTube, Fb

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోస్ అనగా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మరియు షాట్స్ ఇంస్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ అదే విధంగా ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ మరియు ఎక్స్ లో ఉన్న వీడియోస్ మీ మొబైల్ ఫోన్ లో చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందుకోసం క్రింద కనిపిస్తున్న ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://t.me/KbrGowthamDeals

How To Download Videos Download In Telugu

సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.

click the link

ప్లే స్టోర్ కి రీ డైరెక్ట్ అవుతుంది అక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే పర్మిషన్లు వస్తాయి పర్మిషన్లను క్లిక్ చేసుకోండి.

How To Download Videos

వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా సోషల్ మీడియా ఆప్ లో ఉన్న వీడియో లింక్ ని కాపీ చేసుకోండి.

పైన కనిపిస్తున్న ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా.! యాప్ ని ఓపెన్ చేసి మిడిల్ లో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ని నొక్కండి. మీకు కావలసిన వీడియో డౌన్లోడ్ అయిపోతుంది.

ఒకవేళ ఈ యాప్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి.

ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ యాప్స్ కోసం మన www.kbrgowtham.com website ని సంప్రదిస్తూ ఉండండి.